యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ గా నిలిచింది. సెప్టెంబరు 27న రిలీజ్ అయిన దేవర మరికొద్ది రోజుల్లో 50రోజలు పూర్తి చేసుకోనుంది. అర్ద శతదినోత్సవం వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికి దేవర డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే రిలీజ్ కాబడిన అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్…
ప్రతి డైరెక్టర్ కూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మనసులో మాట బయట పెట్టారు దర్శకుడు కొరటాల శివ. శుక్రవారం విడుదల కాబోతున్న ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ‘ఎప్పటికైనా స్వామి వివేకానందపై చిత్రం తీయాలన్నది తన కోరిక’ అని తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వీక్షించాలంటే ‘గాంధీ’ చిత్రం స్థాయిలో అది ఉండాల’ని కొరటాల అభిప్రాయ పడ్డారు.…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుంచి ‘లాహే లాహే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను దాటేసింది. Read Also : ఆగష్టు 22న మెగా అప్డేట్… అంతా రాజమౌళి చేతుల్లోనే ? 80+ మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ సాంగ్ విడుదలై చాలా…
యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమాకు సంబంధించిన సర్ ప్రైజ్ న్యూస్ అధికారికంగా వెలువడింది. ఎన్టీయార్ 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఎన్టీయార్ తో ఐదేళ్ళ క్రితం కొరటాల శివ తీసిన “జనతా గ్యారేజ్’ ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడీ సినిమాకు సూపర్ క్రేజ్ రాబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని నిర్మించే ఈ సినిమా వచ్చే యేడాది వేసవి కానుకగా ఏప్రిల్ 29న విడుదల కానుంది. సినిమా…