ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు హీరోల కన్నా ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్స్ చేసే హీరో ఎవరు అంటే వినిపించే ఒకే ఒక్క పేరు ‘మహేష్ బాబు’. ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని బ్రాండ్ అంబాసిడర్ అయిన మహేష్ బాబు, ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్రాండ్స్ తో టైఅప్ అయ్యి తన మార్కెట్ వేల్యూ పెంచుకుంటూ ఉంటాడు. క్లోతింగ్ నుంచి కూల్ డ్రింక్స్ వరకూ రకరకాల బ్రాండ్స్ మహేష్ లిస్టులో ఉన్నాయి. తండ్రిని ఫాలో అవుతూ సితార ఘట్టమనేని…