తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వేగవంతం చేసింది. కల్తీ నెయ్యి కేసులో నేడు ఇద్దరిని సిట్ కస్టడీకి తీసుకోనుంది. సిట్ విచారణ కోసం 4 రోజులపాటు కస్టడీకి నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతించింది. A16 సుగంద్, A29 టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యంను సిట్ అధికారులు కస్టడీ తీసుకొనున్నారు. మధ్యాహ్నం రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిచనున్నారు. వీరిని 9 నుంచి 12 వరకు సిట్ విచారించనుంది. ఇద్దరి…