'రౌడీ బాయ్స్'తో హీరోగా పరిచయం అయిన శిరీష్ తనయుడు ఆశిష్ ఇప్పుడు 'సెల్ఫిష్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ లిరికల్ వీడియో మే 1న ఆశిష్ బర్త్ డే సందర్భంగా విడుదల కాబోతోంది.
ఇటీవల మినర్వా గ్రూప్ తో కలిసి నమ్రత, సునీల్ నారంగ్ 'మినర్వా కాఫీ షాప్'ను ప్రారంభించారు. దీనితో పాటే ఇప్పుడు లగ్జరీ వసతులతో 'ప్యాలెస్ హైట్స్' రెస్టారెంట్ ను మొదలు పెట్టారు.
weekend Releasing movies.. థియేటర్లకు జనం రావడం లేదనేది వాస్తవం. దాంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఎంతో కలత చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, సెట్స్ మీద ఉన్న మూవీస్ ను ఎలా పూర్తి చేయాలో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆగస్ట్ నుండి కొంతకాలం షూటింగ్స్ ఆపేస్తే కానీ పరిస్థితులు చక్కబడకపోవచ్చుననే ఆలోచన కూడా
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి లీక్ కష్టాలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల మేకర్స్ కు ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. ఇటీవల కాలంలో మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట” నుంచి ఏకంగా సాంగ్ మొత్తం లీక్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అంతేనా నిన్నటికి నిన�
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఇప్పుడు మూవీ స్టిల్స్ తో కంటే జనరల్ స్టిల్స్ తోనే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. జిమ్ లో సిక్స్ ప్యాక్ చేస్తున్నప్పటి ఫోటోలనో, తనకు ఇష్టమైన సీన్స్ నూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా అల్లు శిరీష్ ఓ ఫోటో షూట్ చేశా
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 23 సాయంత్రం తెలుగు ప్రేక్షకులకు ‘దిల్’ రాజు… తమ బ్యానర్ హీరో ఆశిష్ ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి ఇది రెండేళ్ళ క్రితమే జరగాల్సింది. కానీ కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ �