PM Modi: పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ను బీజేపీ, ఎన్డీయే అంతం చేశాయని, బెంగాల్ కూడా టీఎంసీ ‘‘మహా జంగిల్ రాజ్’’ను అంతం చేయాలని ప్రధాని ఆదివారం అన్నారు. సింగూర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. బెంగాల్‌లో పాలనను మార్చాలని అసవరం ఉందని ఆయన అన్నారు. Read Also: Greenland: డెన్మార్క్ చిన్నదేశం, గ్రీన్‌లాండ్‌ను కంట్రోల్ చేయలేదు.. ట్రంప్ సహాయకుడి…