వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మళ్లీ మరోక అదిరిపోయే ఫీచర్ ను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త ఫీచర్ లో వినియోగదారులు వాట్సాప్ ను ఒక్క ఫోన్ లో మాత్రమే కాకుండా నాలుగు ఫోన్లలో వాడేలా సరికొత్త సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు �