కార్తిక్ రాజు…ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ #సింగిల్ సినిమాతో ఈ దర్శకుడి పేరు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ రాజు తమిళ సినిమా ప్రయాణం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన “తిరుదన్ పోలీస్” సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ప్రారంభమైంది. Also Read:Samyukta: పేరు మార్చుకున్న సంయుక్త? ఆ తర్వాత “ఉల్కుతు” మరియు రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం “నేనే నా”…
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఏడాది ‘సింగిల్’ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సింగిల్ సినిమా మే 9న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ వేసవిలో శ్రీవిష్ణు తనదైన నటనతో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీలో ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా…
Kethika Sharma : హాట్ బ్యూటీ కేతిక శర్మ సుడి తిరిగింది. ఇన్నేళ్లుగా నానా తంటాలు పడుతున్న ఆమెకు ఇప్పుడు జోష్ వచ్చింది. ఆమె ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్ మూవా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాని తర్వాత చేసిన సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. వైష్ణవ్ తేజ్ తో చేసిన రంగ రంగ వైభవంగా మూవీ ప్లాప్ టాక్ సంపాదించుకుంది. దాని తర్వాత ఏకంగా పవన్ కల్యాణ్, సాయి ధరమ్ కలిసి నటించిన బ్రో మూవీలో…
Allu Aravnd : శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. ప్రస్తుతం మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గురించి ఇంట్రెస్టింగ్…
Single : శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంటోంది. థియేటర్లలో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మే9న థియేటర్లలోకి…
Sri Vishnu : ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆయన తాజాగా నటించిన మూవీ సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. అనుకోకుండా జరుగుతుందో లేదంటే కావాలనే చేస్తున్నారో తెలియదు గానీ.. శ్రీ విష్ణు సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ప్రకారం హిట్ కొట్టేస్తున్నాడు. సింగిల్ మూవీకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్…
Sri Vishnu : ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన సింగిల్ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయన వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ విష్ణు.. తన కెరీర్ విషయాలను పంచుకున్నాడు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో ఏదో ఒక అనుభవాన్ని నేర్చుకుంటున్నాను. చాలా వరకు కొత్త తరహా కథలు చేయాలనే ఆలోచనే నాకు ఉంటుంది.…
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ అనే సినిమా, ‘సింగిల్’తో పోలిస్తే బాగా వెనకబడిపోయింది. ‘సింగిల్’ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సినిమా షోలు మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా…
Sri Vishnu : యంగ్ హీరో శ్రీ విష్ణు మళ్లీ తనకు కలిసొచ్చిన ఎంటర్ టైన్ మెంట్ బాటకే వచ్చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా పూర్తి కామెడీ ట్రాక్ లోనిదే. ఇంతకు ముందు రెండు సినిమాలతో ప్రయోగాలు చేసి శ్రీ విష్ణు చేతులు కాల్చుకున్నాడు. దీంతో మళ్లీ తనకు కలిసి వచ్చిన ఎంటర్ టైన్ మెంట్ నే సినిమాగా తీసి మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఈ…
శ్రీ విష్ణు హీరోగా రూపొందిన “సింగిల్” సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు వెన్నెల కిషోర్. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో ఒకానొక హీరో అని ప్రస్తావన రివ్యూస్‌లో ఎక్కువగా కనిపించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వెన్నెల కిషోర్‌తో ఇదే విషయాన్ని…