ఒక రకంగా సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు సమ్మర్ హాలిడేస్ కూడా అంతే ముఖ్యం. అయితే, ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. నాని హీరోగా నటించిన హిట్ 3 ఈ సమ్మర్‌లో ఇప్పటికే మంచి కలెక్షన్స్ రాబట్టి, చాలా ప్రాంతాల్లో లాభాల జోన్‌లోకి వెళ్లగా, సినిమా టీమ్ దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు ప్రకటించింది. Read More: YCP: వైసీపీలో చేరిన మాజీ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన…
‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు నటించిన #సింగిల్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో విడుదల కానుంది. కళ్యాణ ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్‌లో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు…
‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై కలర్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘#సింగిల్’తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో మెరవనున్నారు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో, కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ బజ్…
Single Trailer : ట్యాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం ఫన్ తో నింపేశారు. దీన్ని చూస్తుంటే శ్రీ విష్ణు మళ్లీ తనకు బాగా కలిసి వచ్చిన ఫన్ జానర్ లోకి వచ్చేశాడు.…