కన్నడ నటి భావన రామన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు, అది కూడా కవలలకు జన్మనివ్వబోతున్నట్లు, ప్రస్తుతం ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు, తన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. Also Read : War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్ భావన మాట్లాడుతూ.. ‘ నాకు 20 లో,…