Mumbai Metro: ముంబై మెట్రో సరికొత్త రికార్డు.. దేంట్లో అంటే..!
- ముంబై మెట్రో సరికొత్త రికార్డు
- మంగళవారం ఒక్కరోజే 5లక్షలకుపైగా జర్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక రాజధాని ముంబైలో మెట్రో రైలు సరికొత్త రికార్డు నమోదు చేసింది. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డు నమోదు చేసింది. మంగళవారం ఒక్కరోజే 5,00,385 మంది ప్రయాణికులతో రికార్డు సృష్టించింది. ఘట్కోపర్-అంధేరి-వెర్సోవా మార్గంలో కార్యకలాపాలు ప్రారంభమైన పదేళ్ల తర్వాత ఈ చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే 5 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన రికార్డును సాధించింది. ఆగస్టు 13, 2024న ముంబై మెట్రో వన్‌లో 5,00,385 మంది ప్రయాణికులు ప్రయాణించారని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌కు ముందు ఉన్న ప్రయాణికుల సంఖ్యను అధిగమించిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Karnataka: సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం.. ఎస్‌బీఐ, పీఎన్‌బీ లావాదేవీలు నిలిపివేత
Also Read
జనవరి 8 నుండి 16 జనవరి 2019 వరకు 9 రోజుల పాటు సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోయాయి. అప్పుడు ఒకరోజు 5 లక్షల దాటిందని.. ఇప్పుడు ఆ సంఖ్యను అధిగమించిందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి అని మెట్రో సంస్థ తెలిపింది. ముంబై మెట్రో వన్‌లో ప్రస్తుతం 430 ట్రిప్పులను నడుపుతోంది. పీక్ అవర్స్‌లో 3.5 నిమిషాల సర్వీస్ ఫ్రీక్వెన్సీ మరియు ఆఫ్-పీక్ అవర్స్‌లో 7 నిమిషాలకు సర్వీస్ నడుస్తోంది. ముంబై మెట్రో వన్‌ను రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మద్దతుతో మెట్రో వన్ ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
ఇది కూడా చదవండి: Abhishek Manu Singhvi : తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు