Home
Singer
Singer News
-
Singer Suneetha: సింగర్ సునీతను చూసి నెటిజన్స్ ఫిదా.. హాట్ సింబల్ ఎమోజీలు షేర్
Singer Suneetha: సింగర్ సునీత చక్కని కట్టు బొట్టుతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది.. సింగర్ సునీత చీర కట్టు కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.. -
SP Sailaja Birthday Special: అన్నకు తగ్గ చెల్లెలు ఎస్పీ శైలజ
SP Sailaja Birthday Special: ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు.… -
Dasara: దసరా ఉత్సవాల్లో విషాదం.. నృత్యం చేస్తూ యువకుడు, పాటలు పాడుతూ గాయకుడు మృతి
Dasara: ఉత్సాహంగా సాగుతున్న దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒడిశాలోని జయపురంలోని జగత్ జనని ఆలయంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విషాదాంతమైంది. -
Chakri : ఔను… చక్రి స్వరాలను జనం ఇష్టపడ్డారు!
యువతను కిర్రెక్కించేలా బాణీలు కట్టి, భలేగా హిట్లు పట్టారు చక్రి. అప్పట్లో చక్రి స్వరకల్పనతో సక్సెస్ రూటులో సాగాయి పలు చిత్రాలు. పిన్నవయసులోనే కన్నుమూసిన చక్రి సంగీత దర్శకునిగా మాత్రం భలే పేరు సంపాదించారు. అలాగే పలు దానధర్మాలూ చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. చక్రి సంగీతంతో సంబరాలు చేసుకున్న అభిమానులు ఇప్పటికీ ఆయన స్వరవిన్యాసాలు తలచుకుంటూ, ఆయన జయంతిన ఏదో ఒక సేవాకార్యక్రమం నిర్వహిస్తూనే ఉండడం విశేషం! గిల్లా చక్రధర్ 1974 జూన్ 15న తెలంగాణలోని… -
SPB : మన తలపుల్లో చెరగని మధురం… ఎస్పీ బాలు!
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నోట ఏ మాట పలికినా, అది మధురామృతంగా మారిపోతుందని అందరికీ తెలుసు. సందర్భానుసారంగా తన స్వరాన్ని సవరించుకొనే బాలు నటుల విలక్షణమైన వేషధారణలోనూ అందుకు తగ్గట్టుగా గానం చేసి మురిపించారు. ఇక ఆయనతో పాటు ఇలాంటి పాటల్లో గళం విప్పడానికి సాటి గాయకులు సైతం ఉత్సాహంతో ఉరకలేసి మరీ పాడారు. తెలుగు చిత్రసీమలోని టాప్ స్టార్స్ అందరికీ ఒకప్పుడు ఎస్పీ బాలు గాత్రం తప్ప మరో ఆధారం లేదు. ఇక టాప్ హీరోస్ వరైటీ… -
Birthday Special :యస్.జానకి గానానికి సరితూగేది ఏది?
కళల కాణాచిగా పేరొందిన తెలుగు ప్రాంతాలలో తెనాలి కూడా స్థానం సంపాదించింది. ఇక ఆ ఊరి అందం చూసి ‘ఆంధ్రా ప్యారిస్’ అన్నారు ఇంగ్లీష్ జనం. సావిత్రి, జమున, జగ్గయ్య, గుమ్మడి వంటి ప్రముఖ నటీనటులు ఈ ప్రాంతంవారే! అదే నేలపైనే మధురగాయని యస్.జానకి కూడా కన్ను తెరిచారు. చిన్నప్పటి నుంచీ అందరినీ తన మధురగాత్రంతో సమ్మోహితులను చేస్తూ వచ్చారు జానకి. ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే జానకి తొలుత పాడిన సినిమా పాట మాత్రం… -
ఆ పాట కవితాకృష్ణమూర్తి పాడక పోయి ఉంటే…!?
సంగీత ప్రియులందరికీ సుపరిచితమైన పేరు కవితాకృష్ణమూర్తి. సినిమా సంగీతం,పాప్ మ్యూజిక్, వెస్ట్రన్, ట్రెడిషనల్ ఇలా ఏ పేరుతో పిలుచుకొనే సంగీతాన్ని అభిమానించే వారికైనా కవితాకృష్ణమూర్తి మధురగానం సదా మదిలో మెదలుతూనే ఉంటుంది. జనవరి 25న 64 ఏళ్లు పూర్తి చేసుకున్న కవితాకృష్ణమూర్తి ఇటీవలే ప్రఖ్యాత గాయకులు మహమ్మద్ రఫీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రఫీ సాబ్ తో తన అనుభవాలను నెమరువేసుకున్నారు. అప్పట్లో తాను ఎంతో చిన్నపిల్లనైనా, రఫీ సాబ్ ఎంతగానో ప్రోత్సహించారనీ కవిత మననం… -
ఆగని స్వరరాగ గంగాప్రవాహం… ఏసుదాస్!
ఏసుదాస్ మధురగానంతోనే దినచర్యను ప్రారంభించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆసేతుహిమాచలపర్యంతం ఏసుదాస్ గానానికి ‘సాహో’ అంటూ సలామ్ చేసేవారెందరో! ఇక తెలుగునాట ఏసుదాస్ పాటకు పట్టాభిషేకం చేసేవారి సంఖ్య తరతరానికీ పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు. మళయాళ సీమలో జన్మించిన ఏసుదాస్ పాట తెలుగునాట కూడా మధురం పంచుతూనే ఉంది. తొలిసారి తెలుగువారిని ‘బంగారు తిమ్మరాజు’తో ఏసుదాస్ గాత్రం పలకరించింది. కాంతారావు హీరోగా నటించిన ఈ సినిమాలో ఎస్పీ కోదండపాణి స్వరకల్పనలో ఏసుదాస్ “ఓ నిండు… -
మత్తు చల్లి మాయ చేసిన ఎల్.ఆర్.ఈశ్వరి!
ఎల్.ఆర్.ఈశ్వరి – ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమందికి ఉరకలు వేసే ఉత్సాహాన్ని నింపేది. ఎల్.ఆర్.ఈశ్వరి గళంలో జాలువారిన అనేక పాటలు తెలుగువారికి గిలిగింతలు పెట్టాయి. ఆమె పాడిన ఐటమ్ సాంగ్స్ అయితే జనాన్ని సీట్లలో కుదురుగా కూర్చోనీయలేదు. ‘ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్’ గా అప్పట్లో ఎల్.ఆర్.ఈశ్వరి గాత్రం జనంపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. ఈ నాటికీ ఆ నాటి ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు విని పులకించిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎల్.ఆర్.ఈశ్వరి పూర్తి పేరు లూర్దు మేరీ… -
ఆ గాయకుడు తనని గాయపరిచాడంటూ కేసు పెట్టిన భార్య!
పంజాబీ పాప్ సింగర్ యో యో హనీ సింగ్ పై గృహ హింస కేసు నమోదైంది. ఆయన భార్య శాలినీ తల్వార్ దిల్లీలోని తిస్ హజారీ మెట్రోపాలిటన్ కోర్టుని ఆశ్రయించింది. ఆమె హనీ సింగ్ పై డొమెస్టిక్ వయొలెన్స్, సెక్సువల్ వయొలెన్స్, మెంటల్ హరాజ్మెంట్, ఫైనాన్షియల్ వయొలెన్స్ ఆరోపణలు చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం కింద హనీ సింగ్ పై శాలినీ ఆగస్ట్ 3న కేసు నమోదు చేసింది. Read Also:…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!