సీనియర్ హాలీవుడ్ నటుడు, గాయకుడు శామ్యూల్ ఎడ్వర్డ్ రైట్ మే 24వ తేదీన మరణించాడు. న్యూయార్క్ లోని వాల్డన్ లో ఉన్న ఆయన స్వంత ఇంట్లో శామ్యూల్ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణానికి కారణం ప్రొస్ట్రేట్ క్యాన్సర్ అని అతడి కూతురు ప్రకటించింది. అయితే, 1989లో విడుదలైన ‘ద లిటిల్ మెర్మెయిడ్’ సినిమాలో ‘సెబాస్టియన్ ద క్రాబ్’ పాత్రకిగానూ శామ్యూల్ ఫేమస్. డిస్నీ వారి ఆ యానిమేషన్ మూవీకి ఆయన వాయిస్ అందించాడు. ఇక ‘ద…