Singer Sunitha: అందానికి అందం.. అంతకు మించిన గాత్రం ఆమె సొంతం. ఆమె పాట పాడిందంటే మైమరిచిపోని సంగీత ప్రియులు ఉండరు అంతే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఆమె ఎవరో తెలిసిపోయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు సునీత. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. ఇక ప్రస్తుతం కొడుకును హీరోను చేసే పనిలో �
ప్రముఖ సింగర్ సునీత ఇటీవలే రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. మొదటి వివాహం గూర్చి మాట్లాడుతూ.. ‘ప్రతి టీనేజ్ అమ్మాయి తన జీవితం గురించి ఎన్నో కలలుకంటుంది.