Singer Damini Eliminated from Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 7లో రెండు వారాలు పూర్తి కాగా చివరికి మూడో వారం చివరికి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా ఎలిమినేట్ అయ్యారు. వీకెండ్‌లో షో అంటే నాగార్జున వస్తున్నాడు అంటే ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవడం ఖాయమే అన్నమాట. ఇక మూడో వారం ఎలిమినేషన్…