Home
Singapore
Singapore News
-
Lucky draw: భార్య కోసం బంగారు గొలుసు కొంటే.. లక్కీ డ్రాలో రూ.8 కోట్ల గెలుపు..
Lucky draw: భార్య మాట విని ఓ వ్యక్తి ఏకంగా రూ.8 కోట్ల విలువైన లక్కీ డ్రాని గెలిచారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి తన భార్య కోసం బంగారు గొలుసు కొనుగులు చేశారు. ఆ తర్వాత తీసిన లక్కీ డ్రాలో 1 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. తన భార్య కోసం మూడు నెలల క్రితం కొనుగోలు చేసిన గోల్డ్ చైన్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. -
Bandi Sanjay: మానవత్వం చాటుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుంది. స్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన లారీ డ్రైవర్ ఆపాడు. మానకొండూర్ మండలం కెల్లెడు గ్రామానికి చెందిన దివ్యశ్రీ గా గుర్తించారు. ములుగు జిల్లా పర్యటనకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. -
Viral News: బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.16 లక్షలు జమ.. కట్ చేస్తే..
పొరపాటున వేరొకరి రూ.16 లక్షలు అకస్మాత్తుగా మీ ఖాతాలో పడితే మీరు ఏం చేస్తారు? సింగపూర్‌కు చెందిన 47 ఏళ్ల భారతీయ వ్యక్తి పెరియసామి మతియాజగన్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. -
Singapore : సింగపూర్‌లోని మాల్ గేటు వద్ద భారతీయుడు చేసిన పనికి కోర్టు భారీ జరిమానా
Singapore : సింగపూర్‌లో భారతీయ కార్మికుడికి 400 సింగపూర్ డాలర్ల జరిమానా విధించారు. మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేశాడని ఆరోపించారు. -
Singapore: స్టార్ హోటల్ ఎంట్రన్స్‌లో మలవిసర్జన.. భారతీయుడికి కోర్టు రూ.25 వేలు ఫైన్
విదేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయి. ఎలా పడితే అలా నడుచుకోవడానికి వీలుండదు. ఈ విషయాలు తెలియని కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తించి చిక్కుల్లో చిక్కుకుంటారు. తాజాగా సింగపూర్‌లో భారతీయ కార్మికుడు చేసిన పనికి న్యాయస్థానం జరిమానా విధించింది. -
Brewing of Beer: బీర్ ప్రియులూ ఇది విన్నారా?.. మూత్రంతో బీర్ల తయారీ.. ఎక్కడంటే?
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. కూల్ కూల్ ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులకు ఎంత డిమాండ్ ఉంటుందో.. అంతకు రెట్టింపు డిమాండ్ బీర్లకు పెరుగుతుంది. -
PM Modi: సింగపూర్ పర్యటన విజయవంతమైంది: ప్రధాని మోడీ
PM Narendra Modi arrives in Delhi after concluding his three day visit to Singapore and Brunei: మూడు రోజుల సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీ తన సింగపూర్ పర్యటన వీడియోను పంచుకున్నారు. ఇందులో భాగంగా నా సింగపూర్ పర్యటన చాలా విజయవంతమైంది.. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సింగపూర్… -
PM Modi: సింగపూర్‌లో బిజీబిజీగా ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ కంపెనీ సందర్శన..!
PM Modi: సింగపూర్ పీఎం వాంగ్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటనకు అక్కడికి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (గురువారం) ఉదయం సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను సందర్శించారు. -
PM Modi: సింగపూర్ పార్లమెంట్ హౌస్‌లో లారెన్స్ వాంగ్‌తో ప్రధాని మోడీ భేటీ..
PM Modi In Singapore: సింగపూర్ లోని పార్లమెంట్ హౌస్‌లో లారెన్స్ వాంగ్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సింగపూర్ చేరుకున్న తర్వాత, బుధవారం నాడు మోడీ మాట్లాడుతూ.., నేను సింగపూర్ చేరుకున్నాను. భారత్ – సింగపూర్ దేశాల స్నేహాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో జరిగే అనేక సమావేశాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. భారతదేశంలో జరుగుతున్న సంస్కరణలు, మన యువశక్తి ప్రతిభ మన దేశాన్ని ఒక ఆదర్శ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చింది. మేము సన్నిహిత సాంస్కృతిక… -
PM Modi: సింగపూర్‌లో మోడీకి ఘనస్వాగతం.. డోలు వాయించిన ప్రధాని
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సింగపూర్ చేరుకున్నారు. బుధవారం బ్రూనై పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లారు. సింగపూర్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ డోలు వాయించి ఉత్సాహ పరిచారు. అలాగే ఎన్నారైలతో కలిసి ముచ్చటించారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.
తాజావార్తలు
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
-
Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
-
Fake Bomb Threat Case: 800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నైలో చిక్కిన నిందితుడు!
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!