Singapore: స్టార్ హోటల్ ఎంట్రన్స్‌లో మలవిసర్జన.. భారతీయుడికి కోర్టు రూ.25 వేలు ఫైన్
- సింగపూర్‌స్టార్ హోటల్ ఎంట్రన్స్‌లో మలవిసర్జన
- భారతీయుడికి కోర్టు 25 వేలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయి. ఎలా పడితే అలా నడుచుకోవడానికి వీలుండదు. ఈ విషయాలు తెలియని కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తించి చిక్కుల్లో చిక్కుకుంటారు. తాజాగా సింగపూర్‌లో భారతీయ కార్మికుడు చేసిన పనికి న్యాయస్థానం జరిమానా విధించింది.
సింగపూర్‌లో ఓ భారతీయ కార్మికుడు పనిచేస్తున్నాడు. గతేడాది క్యాసినో కోసం వెళ్లి మద్యం మత్తులో స్టార్ హోటల్ ఎంట్రన్స్‌లోనే మలవిసర్జన చేశాడు. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. ఈ కేసులో కార్మికుడిని దోషిగా తేల్చింది. రూ.25వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
Also Read
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ఇది కూడా చదవండి: Kondapalli Srinivas: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం..
సింగపూర్‌లో ఉంటున్న రాము అనే వ్యక్తి.. క్యాసినో ఆడేందుకు ప్రముఖ ‘మెరీనా బే సాండ్స్’ రిసార్ట్స్ అండ్ హోటల్‌కు వెళ్లాడు. అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు. కొద్దిసేపు గ్యాంబ్లింగ్ ఆడిన అతడు.. బాత్రూంకు వెళ్లాలనుకున్నాడు. కానీ మద్యం మత్తులో ఎంట్రన్స్ దగ్గర ఫ్లోర్ మీదే విసర్జించాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బయటకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది.. సీసీటీవీల్లో అతడిని గుర్తించి ప్రజారోగ్య నిబంధనల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్ 30న చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటో అప్పట్లో వైరల్‌గా మారింది. సుమారు 10 నిమిషాల పాటు బహిరంగంగా మలవిసర్జన చేశాడని.. కనీసం శుభ్రం చేసే ప్రయత్నం చేయలేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: RBI: ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌కు ఊరట.. గోల్డ్ లోన్ బిజినెస్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత
ఈ ఏడాది జూన్ 4న క్యాసినో కోసం రాము మళ్లీ అదే హోటల్‌కు వచ్చాడు. వెంటనే గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో రాము తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని తీవ్రంగా మందలించిన న్యాయమూర్తి రూ.25వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Kondapalli Srinivas: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం..
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!