Home
Singapore
Singapore News
-
PM Modi: సింగపూర్లో మోడీకి ఘనస్వాగతం.. డోలు వాయించిన ప్రధాని
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సింగపూర్ చేరుకున్నారు. బుధవారం బ్రూనై పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లారు. సింగపూర్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ డోలు వాయించి ఉత్సాహ పరిచారు. అలాగే ఎన్నారైలతో కలిసి ముచ్చటించారు. ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. -
PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ..
PM Modi To Visit Brunei: ఆగ్నేయాసియా దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ బ్రూనైలో పర్యటించనున్నారు. బుధవారం సింగపూర్లో పర్యటిస్తారు. బ్రూనైతో భారతదేశ చారిత్రక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు సింగపూర్తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విశ్వాసం వ్యక్తం చేశారు. -
Singapore: ఈ దేశం చాలా చిన్నది.. కానీ పౌరుల తలసరి ఆదాయం ఏటా దాదాపు రూ.84 లక్షలు!
అధిక జనాభా మన దేశ అభివృద్ధి మార్గంలో అతిపెద్ద అడ్డంకిగా పరిగణించబడుతుంది. నేడు భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం.! -
Vistara – Air India Merge: విస్తారా – ఎయిర్ ఇండియా విలీనంకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Vistara – Air India Merge: సింగపూర్ ఎయిర్ లైన్స్ విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేసే ప్రతిపాదనలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) కోసం భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీనితో పాటు, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలీనం పూర్తవుతుందని కూడా భావిస్తున్నారు. ఈ విలీనంలో సింగపూర్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1% వాటాను పొందనుంది. Mathu Vadalara 2 Teaser:… -
India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్పోర్టుల్లో భారత్ ర్యాంక్ ఇంత దారుణమా.?
India Passport Rank Worldwide: హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా తన తన స్థానాన్ని తిరిగి పొందింది. ఈ పాస్ పోర్ట్ ఉపయోగించి రికార్డు స్థాయిలో 195 ప్రపంచ గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తుంది. దింతో సింగపూర్ పాస్ పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా మారింది. ఇకపోతే భారతదేశం కూడా పాస్ పోర్ట్ ర్యాంకింగ్ జాబితాలో కాస్త ముందు అడుగు వేసింది.… -
Pawan Kalyan: భార్య గ్రాడ్యుయేషన్.. సింగపూర్లో పవన్
Pawan Kalyan Attended Wife Graduation Ceremony in Singapore: పవర్ స్టార్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్లో సందడి చేశారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ తన భార్యతో… -
Singapore : లాగిన్ కోసం ఓటీపీని డిజిటల్ టోకెన్ తో భర్తీ చేయనున్న సింగపూర్ బ్యాంకులు
Singapore : సింగపూర్లోని ప్రధాన రిటైల్ బ్యాంకులు డిజిటల్ ఖాతాదారులచే బ్యాంక్ ఖాతా లాగిన్ కోసం వన్-టైమ్ పాస్వర్డ్ల (OTPలు) వినియోగాన్ని క్రమంగా తొలగిస్తాయని ప్రకటించాయి. -
Prize Money: కోట్లు గెలిచాడు.. సంతోషంలో గుండెపోటుతో పోయాడు..
Prize Money: అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తిసేవరకు కొడుతుందని ఓ సామెత ఉంది. ఈ సామెత మాదిరిగానే ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. కానీ ఆయన దాన్ని అనుభవించే అదృష్టం పొందలేకపోయాడు. జననానికైనా.. మరణానికైనా.. ఒక్క కనురెప్పపాటు సమయం చాలు. ఆ సమయంలోనే ధనవంతుడు బిచ్చగాడు కాగలడు., అలాగే బిచ్చగాడు ధనవంతుడు కూడా అవుతాడు. ఇలాంటి సంఘటన సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియా ద్వారా చూసే ఉంటాము. తాజాగా… -
Singapore : విషవాయువు లీక్.. ఒక భారతీయుడు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
Singapore : సింగపూర్లో సాధారణ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకేజీ కారణంగా భారతీయ పౌరుడు (40) గురువారం మరణించాడు. అయితే భారత పౌరుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. -
Singapore Airlines: లాభాల బాటలో సింగపూర్ ఎయిర్ లైన్స్.. ఉద్యోగులకు 8నెలల జీతం బోనస్
ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేసిన క్రమంలో తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించాలని నిర్ణయించింది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!