దీపావళి పండగ దగ్గరికి వస్తోన్న నేపథ్యంలో మహిళలకు బులియన్ మార్కెట్ షాక్ ఇచ్చింది. నిన్న పసిడి ధరలు భారీగా తగ్గగా.. నేడు అంతకు మించి అన్నట్లుగా పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గితే.. నేడు రూ.600 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.490 తగ్గితే.. రూ.650 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర…
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. దీపావళి పండగ ముందు గోల్డ్ రేట్స్ తగ్గాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉండగా.. ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (అక్టోబర్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.450 తగ్గి.. రూ.73,150గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490 తగ్గి.. రూ.79,800గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు గత మూడు రోజుల నుంచి స్థిరంగా…
గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలకు నిన్న బ్రేక్ పడింది. 10 గ్రాముల తులం బంగారంపై రూ.600 తగ్గింది. హయ్యమ్మ.. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (అక్టోబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,950గా.. 24 క్యారెట్ల ధర రూ.79,580గా ఉంది. నేడు బంగారం ధరలు…
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం ధర 80 వేల మార్క్ దాటేయగా.. సిల్వర్ లక్ష దాటేసింది. అయితే గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్‌కు కాస్త బ్రేక్ పడింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (అక్టోబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దాంతో గోల్డ్ ధర 80 వేల మార్క్ దాటేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400 పెరిగి.. రూ.73,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగి.. రూ.80,070గా కొనసాగుతోంది. గోల్డ్ ధర 80 వేలు దాటడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.…
దేశంలో బంగారం పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడు రోజుల్లో తులం పసిడి రెండు వేలకు పైగా పెరిగింది. దాంతో పుత్తడి ధర 80 వేలకు చేరువైంది. నేడు 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10.. 22 కారెట్లపై రూ.10 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళావారం (అక్టోబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,010గా ఉండగా.. 24 క్యారెట్ల ధర…
1 KG Silver Rate Crosses 1 Lakh in Hyderabad: గత కొద్ది నెలలుగా బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ పోతున్నాయి. ధరల పెరుగుదలో బంగారం, వెండి.. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ ఆల్‌టైమ్ హైకి చేరుకోగా.. కిలో వెండి ఏకంగా లక్ష దాటేసింది. ఏడాది క్రితం కిలో వెండి ధర రూ.50 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.1,00,000 దాటింది. దాంతో వెండి…
Today Gold and Silver Price in Hyderabad on 5th December 2023: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (డిసెంబర్…
Gold and Silver Price Today in Hyderabad on 28th November 2023: గత కొన్ని నెలలుగా బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ పెరగడమే తప్ప.. తగ్గడం లేదన్నట్లుగా దూసుకుపోతున్నాయి. నిన్న స్థిరంగా బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,560గా ఉంది.…