Gold Price Today : గుడ్ న్యూస్.. నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,500, 24 క్యారెట్ల ధర రూ.72,550 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 95,600 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,500, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,550 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,550 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,150. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,700 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,500, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,550 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
Also Read
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే , వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 95,600 ముంబైలో 91,000 ఢిల్లీలో 91,000 బెంగుళూరు లో 91,000, అదే విధంగా హైదరాబాద్ లో 95,600 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!