గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మళ్లీ రికార్డ్ గరిష్ఠాలకు బంగారం ధర చేరువైంది. బడ్జెట్ 2024 అనంతరం భారీగా తగ్గిన పసిడి రేట్లు.. క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలి రోజల్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. స్వల్పంగా మాత్రమే తగ్గుతున్నాయి. దాంతో 24 కారెట్ల ధర మరోసారి 73 వేలకు చేరువైంది. 22 కారెట్లపై నిన్న రూ.500 పెరగగా.. నేడు రూ.300 మాత్రమే తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 22) 22…
Gold Price Today Hyderabad: లవర్స్‌కి షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,200లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తెలుగు…
Gold Price Today in Hyderabad Today: ఇటీవలి రోజుల్లో పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం (ఆగష్టు 20) దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,650లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్లపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.120 తగ్గింది. మరోవైపు నేడు కిలో…
Gold Price in Hyderabad Today: గత నెలలో భారీగా పడిపోయిన బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు భారీగా పెరుగుతున్నాయి. భారీగా పెరిగిన తర్వాత స్వల్పంగా మాత్రమే తగ్గుతున్నాయి. శనివారం తులంపై వెయ్యికి పైగా పెరగగా.. పండగ వేళ కాస్త ఊరటనిస్తూ గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా నేడు (ఆగష్టు 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700గా…
Gold Rate Today in Hyderabad: పండగ వేళ పసిడి ప్రియులకు మళ్లీ గోల్డ్ షాక్ ప్రారంభమైంది. కేంద్ర బడ్జెట్ అనంతరం భారీగా తగ్గిన పసిడి ధరలు.. మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. గత 10 రోజుల్లో ఒక్కసారి గోల్డ్ రేట్స్ తగ్గితే.. ఐదుసార్లు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 16) 22 క్యారెట్ల 10 గ్రాముల…
Gold and SIlver Rates in Hyderabad: వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. నిన్న స్వల్పంగా తగ్గాయి. అయితే స్వాతంత్య్ర దినోత్సవం వేళ నేడు గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,510గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి…
Gold Price Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధర తగ్గిందని సంతోషపడిన పసిడి ప్రియులు.. రోజు రోజుకీ పెరుగుతున్న రేట్స్ చూసి షాక్ అవుతున్నారు. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1200 పెరిగింది. అయితే నేడు స్వల్పంగా రూ.100 మాత్రమే తగ్గింది. భారీగా పెరిగి.. స్వల్పంగా తగ్గడంతో మరోసారి గోల్డ్ రేట్స్ పరుగులు పెడుతోంది. ఈ పెరుగుదలకు ముఖ్యకారణం…
Gold Price Today in Hyderabad on 13 August 2024: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2024 బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. భారీ షాక్ ఇస్తూ వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా.. నేడు ఏకంగా రూ.950 పెరిగింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.270 పెరిగితే.. నేడు రూ.1,040 పెరిగింది. దాంతో…
Gold Rate Today in India on 12 August 2024: ఇటీవలి రోజుల్లో తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులు పెరిగి నిన్న స్థిరంగా ఉండగా.. నేడు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఆగష్టు 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700గా.. 24 క్యారెట్ల ధర…
Gold Price Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.1000కి పైగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఆగష్టు 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450గా.. 24 క్యారెట్ల ధర రూ.70,310గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు…