Silk Smitha Biten Apple News: తెలుగు ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90 లలో ఒక ఊపు ఊపిన ఆమె గురించి చాలా మందికి తెలియదు. కనీస చదువు కూడా లేకుండా విజయలక్ష్మి అనే ఒక అమ్మాయి సిల్క్ స్మితగా ఎదిగిన తీరు ఒక బయోపిక్ తీసేలా చేసింది. నటిగా, డాన్సర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో మలయాళ సినిమాల్లో నటించిన ఆమె తర్వాత…