సిద్ధార్థ్ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ అనే సినిమా రూపొందింది. ఈ నెల 10న విడుదల కానున్న ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, సిద్ధార్థ్, దర్శకత్వంలోనూ ఆసక్తి చూపిస్తూ సృజనాత్మక పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నాడని, ఇది భాస్కర్‌కు అసంతృప్తి కలిగించిందని, ఒక పాటను భాస్కర్ లేకుండా చిత్రీకరించారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వ్యాపించాయి. ఈ రోజు నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధార్థ్ మరియు భాస్కర్…
సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని పాపులరైన ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణించింది. సాఫ్ట్ వేర్ డెవలపర్ , మిస్సమ్మ ఆమెను క్రేజీ బ్యూటీని చేశాయి. దీంతో మెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగెట్టింది. టచ్ చేసి చూడుతో సైడ్ క్యారెక్టర్‌తో స్టార్టైన ఆమె బేబీతో హీరోయినయ్యింది. బేబిలో సూపర్ ఫెర్మామెన్స్‌తో ఓవర్ నైట్ హేట్రెట్ తెచ్చుకుంది. ఇది ముందు ఊహించింది కాబట్టే నిలదొక్కుకుంది.…
ప్రస్తుతం టాలీవుడ్ లో టిల్లు మానియా నడుస్తుంది. రెండు గంటల పాటు ప్రేక్షకులను హాయిగా నవ్విస్తూ.. కలెక్షన్ పరంగా సునామీ సృష్టిస్తూ దూసుకెళ్తుంది. సినిమా ప్రీమియర్ షోల నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు టిల్లు. ఫ్యామిలీ టెన్షన్స్, ఉద్యోగం, బయటి టెన్షన్స్ అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకునే సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించారు చిత్రబంధం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ…
Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Tillu Square:సిద్ధూ జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా తెలుగు ఆడియన్స్ కి ఒక క్రేజీ క్యారెక్టర్ ని ఇచ్చింది. ఈ సినిమాతో సిద్ధూ హీరోగా సెటిల్ అయిపోయాడు. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, 'డీజే టిల్లు స్క్వేర్'ని రెడీ చేస్తున్నారు. 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది.
Tillu Square: ప్రతి హీరోకు అతని కెరీర్ లో మర్చిపోలేని ఒక సినిమా ఉంటుంది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ జీవితాన్ని మార్చిన సినిమా అంటే డీజే టిల్లు.
సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.హీరోగా సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయితే అయ్యింది. కానీ డీజే టిల్లు సినిమా వల్లనే ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది.ఇప్పుడు డీజే టిల్లు యొక్క సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. ఆ సీక్వెల్ కు సంబంధించిన విడుదల తేదీని ఇటీవలే అధికారికంగా అయితే ప్రకటించారు.ఈ సినిమా అప్డేట్స్ ప్రేక్షకులను సర్ ప్రైజ్…