Marko Producer : మార్కో సినిమాతో భారీ హిట్ అందుకున్న నిర్మాణ సంస్థ క్యూబ్స్. ఈ ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. ఆంటోనీ వర్గీస్ హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాహుబలితో ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు మెరిసింది. ఈవెంట్ కు యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రాజిషా విజయన్, హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ…
MARCO OTT Release: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మార్కో’ OTT విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని సోనీ రికార్డ్ మొత్తానికి సొంతం చేసుకుంది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 100 కోట్ల క్లబ్‌లో ఉన్ని ముకుందన్‌కి ‘మార్కో’ రెండో సినిమా. మొదటిది…
Kerala Police Issued Lookout Notice against actor Siddique in Harassment Case: అత్యాచారం కేసులో నిందితుడైన నటుడు సిద్ధిక్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. సిద్ధిక్‌ను పట్టుకునేందుకు దర్యాప్తు బృందం మీడియాలో లుక్‌అవుట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసును మలయాళ దినపత్రికలలో ప్రచురించారు. మ్యూజియం స్టేషన్‌లో నమోదైన కేసులో సిద్ధిక్ నిందితుడని, సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ఫోన్ నంబర్ కూడా…
Lookout Notice On Siddique: లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు సిద్ధిక్‌కి హైకోర్టు షాక్ ఇచ్చింది. సిద్ధిక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. తిరువనంతపురం మ్యూజియం పోలీసులు నమోదు చేసిన కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సిద్ధిక్ డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాలను హైకోర్టు తిరస్కరించి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. బిల్కిస్ బాను కేసులోని…
Rape case filed against Malayalam actor Siddiqui: ఒక నటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మలయాళ నటుడు సిద్ధిక్‌పై కేరళ పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేశారు. సిద్ధిక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ నటి రేవతి సంపత్ మంగళవారం లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు మేరకు త్రివేండ్రం మ్యూజియం పోలీసులు నాన్ బెయిలబుల్ నేరం కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం, మలయాళ చిత్ర పరిశ్రమలో…