Bommarillu Movie Re-Release Date: 2006లో విడుదలైన ‘బొమ్మరిల్లు’ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్, జెనీలియా జంటగా.. దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసింది. ఈ సినిమా�
Oy Movie: ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. అప్పట్లో హిట్ అయిన సినిమాలు, ప్లాప్ అయినా సినిమాలు అని తేడా లేకుండా అకేషన్ కు తగ్గట్టు స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చేసి అభిమానులకు మంచి బూస్ట్ ఇస్తున్నారు. అప్పట్లో హిట్ అవ్వని సినిమాలు.. ఇప్పుడు కల్ట్ సినిమాలు అనే పేరుతో రీరిలీజ్ చే
Siddharth and Aditi Rao are getting married soon: సినీ పరిశ్రమలోనే కాదు ఇప్పుడు అన్ని చోట్లా ప్రేమలు-పెళ్లిళ్లు సర్వ సాధారణం అయ్యాయి. ఇప్పటికే పలువురు హీరోలు , హీరోయిన్లు వివాహం చేసుకోగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. సిద్ధార్థ్, అదితి రావు పెళ్లి ఈ ఏడాది చేసుకోబోతున్నారు అని తెలుస్తోంది. ఈ ఇద్దరూ త్వరలోనే వ
Siddharth Responds on Karnataka Bad Incident at Hyderabad: హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త తమిళ సినిమా చిత్తా, దానిని చిన్నా పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎమోషనల్గా డ్రామాగా రూపొందిన ఈ చిత్రం గురువారం(సెప్టెంబర్ 28)న తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ కర్ణాట
Siddharth: బొమ్మరిల్లు సినిమాతో పక్కింటి అబ్బాయి లా మారిపోయాడు సిద్దార్థ్. ఈ సినిమా తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మధ్యలో కొన్నేళ్లు సిద్దూ గ్యాప్ ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Siddharth turns emotional and rolls on tears at stage టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్ తెలుగులో తన సినిమా కొనేవారే కరువయ్యారు అంటూ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశం అయింది. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్ �
Prakash Raj:విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇండస్ట్రీ ఏదైనా కూడా ప్రకాష్ నటన గురించి తెలియని వారుండరు. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకై..
Siddharth: బొమ్మరిల్లు సిద్దార్థ్ ప్రస్తుతం హీరోగా మంచి హిట్ కోసం యంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఒక సున్నితమైన కథతో రానున్నాడు.
Chitta Teaser: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా సినిమాలుకు దూరంగా ఉన్న సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులు అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యనే టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను పరాజయాన్ని అందుకోవాల్సి వచ్చింది.
Chithha: చాక్లెట్ బాయ్ గా సిద్దార్థ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరువాత లవర్ బాయ్ గా మారాడు. ఇప్పటికీ 40 పదుల వయస్సులో కూడా లవర్ బాయ్ లానే మెయింటైన్ చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు.