బాలీవుడ్ అగ్ర నటి అదితి రావ్ హైదరి తన ప్రియుడు నటుడు సిద్ధార్థ్‌ను (అదితి రావు హైదరీ సిద్ధార్థ్ వెడ్డింగ్) వివాహం చేసుకుంది. గత 4 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరు ఈ మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం ఎంత సైలెంటుగా చేసుకున్నారో ఇప్పుడు పెళ్లి కూడా ఎలాంటి సందడి లేకుండా చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. తెలంగాణలోని వనపర్తిలోని రంగనాయక స్వామి ఆలయంలో దక్షిణ భారత సంప్రదాయంలో అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. ఈ ఆలయం…
Adithi Rao Hydari Marries Hero Siddharth: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఈ జంట పెళ్లిచేసుకుంది. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ స్టార్ కపుల్స్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. పెళ్లి పోటోలను…
Aditi Rao Hydari and Siddharth Marriage Update: గత మార్చిలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి పాల్గొనగా.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సిద్ధార్థ్‌తో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రంగనాథస్వామి ఆలయంలోనే తామిద్దరం పెళ్లి చేసుకుంటామని అదితి చెప్పారు. ‘మహాసముద్రం…
Film Fare Awards 2024 Tamil: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘చిన్నా’ సినిమా సత్తాచాటింది. ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ సహాయ నటి, ఉత్తమ గాయని, ఉత్తమ సంగీతం విభాగాల్లో అవార్డులు వచ్చాయి. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన ‘చిత్తా’ని తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేశారు. ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకుడు. సిద్ధార్థ్ నటిస్తూ స్వయంగా నిర్మించిన…
Siddharth 40: తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరో సిద్ధార్థ్. ఆ తరువాత తమిళ పరిశ్రమలో పలు చిత్రాలలో నటించారు. ఇక తాజాగా కమల్ హాసన్ నటించిన “ఇండియన్ 2” మూవీలో ప్రత్యక పాత్రలో నటించి ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు ‘సిద్ధార్థ్ 40’తో మరో ఎగ్జయిటింగ్ మూవీ కోసం మంచి యూనిట్‌తో చేతులు కలిపారు.ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్…
Siddharth Releases a Video against Drugs and Supports Revanth Reddy: కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం భారతీయుడు 2.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా టీం ఈ ఉదయం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు…
Miss You Movie First Look Released: గతేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్.. త్వరలో ‘ఇండియన్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజాగా సిద్దార్థ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ యూ’. ఎన్ రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను నేడు…
Siddharth out From Thug Life:”కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘తగ్ లైఫ్’ నుంచి ఇప్పటికే దుల్కర్ సల్మాన్, జయం రవిలు తప్పుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముందు దుల్కర్ డేట్స్ కుదరక తాను సినిమా చేయలేనని చెప్పగా తరువాత జయం కూడా తప్పుకుంటున్నట్టు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇక ఈ వార్తలు రావడంతో ఈ సినిమాలో కమల్ ఒక్కరే ఉంటారా అని కూడా నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ తన డేట్స్…
Aditi Rao Hydari Announces Engagement with Siddharth: సినీ హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి రావు హైదరిని వివాహం చేసుకున్నారని నిన్న మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. పెబ్బేరు మండలంలో ఉన్న రంగనాయక పురం రంగనాయక స్వామి ఆలయంలో వీరు రహస్యంగా పూజలు చేయడంతో వివాహం జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తోడు స్థానిక పూజారులను ఆలయంలోకి అనుమతించకుండా…