చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్స్ లో రిలీజైంది. అర్జున్‌రెడ్డి, యానిమల్ వంటి సినిమాలను గుర్తుచేసిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించింది.హీరో క్యారెక్టరైజేషన్, బాడీలాంగ్వేజ్ యారోగెంట్‌గా కనిపించడంతో సిద్ధార్థ్ రాయ్ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కానీ ఆ క్యూరియాసిటీని నిలబెట్టడంలో దర్శకుడు విఫలమయ్యారు. ప్రేమకథను కొత్తగా చెప్పడంలో తడబాటుకు లోనయ్యాడు. దీనితో సినిమా కమర్షియల్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు అలాగే బయోపిక్ సినిమాలతో విద్యాబాలన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె ఎన్నో సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో స్టార్ గా మారిపోయింది. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇక కహానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి…