సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాయోన్’. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదల అయింది. కిషోర్ ఎన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తుండడం గమనార్హం. టీజర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. రామ్ పాండ్యన్ – కొండల రావు ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు…
సిబి సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్, దాతో రాధా రవి కీలకపాత్రల్లో కిషోర్ ఎన్ రూపొందిస్తున్న చిత్రం “మాయోన్”. నిధి కోసం వెళ్ళే యువకుల టీంకు అడవిలో ఎదురయ్యే ప్రమాదాలు, ధైర్య సాహసాలతో కూడిన అడ్వెంచరస్ మూవీ ఇది. దేవాలయాల రహస్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మిస్టరీ థిల్లర్ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆసక్తికర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ…