Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయినఈ కన్నడ భామ ఆ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.ఈ సినిమా హిట్ తో రష్మికకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.ఈ భామ వరుసగా తెలుగుతో పాటు తమిళ్ ,కన్నడ భాషల్లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ వరుస సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప…