మనం సినిమా చూస్తున్నాం. తన అభిమాన సినిమాను ఆస్వాదిస్తూ.. అందులో నిమగ్నమై ఉంటాం. ఆసీన్స్ ను చూస్తూ ఆనందంగా ఆసినిమాను చూస్తూండగా ఒక్కసారిగా ఆసీన్ లో చూసే హీరో గానీ, హారోయిన్‌గానీ ఎంట్రీ ఇస్తే.. ఎలాఉంటుంది? ఆ.. ఆనందమే వేరు. వారు మన ఎదుట మాట్లాడుతూ.. మమల్ని చూస్తూ నవ్వుతూ మనమాటలో మాట కలుపుతుంటే ఆరేంజే వేరబ్బా.. సినిమా చూస్తుండగా ఓ హీరోయిన్ సినిమా హాల్లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా చూస్తున్న తన అభిమానులకు షాక్ ఇచ్చింది.…