దాదాపు అందరు ప్రముఖ టాలీవుడ్ హీరోలు అందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న బ్యూటీ శ్రియా శరణ్. పెళ్ళి అయ్యి, ఒక కూతురు ఉన్న శ్రియా ఇప్పటికీ స్టార్ హీరోలతో జతకడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో కనిపించబోతోంది. అయితే శ్రియా తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ తన సీక్రెట్ కు ఏడాది పూర్తయినట్టు తెలిపింది. లాక్ డౌన్ లో భర్తతో పాటు విదేశాల్లో గడిపిన శ్రియ ఒకరోజు…
శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గమనం’. సంజనా రావు దర్శకత్వంలో రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర కథానాయకుడు శివ కందుకూరి, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూడగా, నటి శ్రియా శరన్ కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ లో చూసింది. విశేషం ఏమంటే……
శ్రియ శరన్ ఆమె అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన శ్రియ కొన్నాళ్లుగా చాలా తక్కువ సినిమాలు చేస్తోంది. 2018లో శ్రియ తన ప్రేమికుడు ఆండ్రీ కోస్చివ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి విదేశాల్లోనే ఎక్కువగా కన్పిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో “ఆర్ఆర్ఆర్’తో ‘గమనం’ అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సడన్ గా తనకు పాప పుట్టిందన్న విషయాన్నీ ప్రకటించి షాక్ ఇచ్చింది.…
హీరోయిన్ శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం శ్రియ తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో కలిసి తిరుమలను సందర్శించారు. పెళ్లయ్యాక ఈ జంట తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొని, పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఈ జంట రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఈ జంటను ఆశీర్వదించారు. Read Also : హీరో శ్రీకాంత్‌కు నరేష్ కౌంటర్ తరువాత ఆలయ అధికారులు ఈ జంటను…
యామిని ఫిలింస్ నిర్మించనున్న కొత్త చిత్రం మ్యూజిక్ స్కూల్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చబోతున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్మన్ జోషి, శ్రియా శరన్, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, వినయ్ వర్మ, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ‘జోధా అక్బర్’ వంటి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన…
ఏ వయస్సు ముచ్చట ఆ వయస్సులో తీరిపోవాలి! పెద్దలు ఇలా అనటాన్ని శ్రియ శరణ్ తనకు వీలైన పద్ధతిలో అర్థం చేసుకున్నట్టు ఉంది! ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె కంటే పది, పదిహేనేళ్లు చిన్నవాళ్లైన యంగర్ బ్యూటీస్ వచ్చేశారు. మరి సీనియర్ సుందరికి ఆఫర్లు ఎవరు ఇస్తారు? పెద్దగా సినిమాలేవీ చేతిలో లేవు. ఒకటో రెండో తన వద్దకి వచ్చినా మిసెస్ శ్రియా కొశ్చేవ్ ఇంట్రస్ట్ చూపటం లేదు. నలభైకి దగ్గరలో ఉన్న ముదురు భామ భర్తతో కలసి…
హాట్ బ్యూటీ శ్రియ తాజాగా షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. పింక్ కలర్ లో బంగారు కుట్టుతో ఉన్న స్వైన్ సూట్ ధరించి అందరినీ స్టన్ చేసింది ఈ వయ్యారి. అయితే ఈ హాట్ అవుట్ ఫిట్ ను ధరించడానికి ఓ ప్రత్యేక రీజన్ ఉందట. తన భర్త కోరికట అది. ఈ విషయాన్నీ ఆమె పిక్ షేర్ చేస్తూ పంచుకున్నారు. తన భర్త ఆండ్రీ కోస్చీవ్ వారి బీచ్ విహారయాత్రకు సాధారణంగా…
కసౌటీ జిందగీ కే సీరియల్ లో బాలనటిగా ఉత్తరాది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రియా శర్మ 2011లో చిల్లర్ పార్టీ మూవీతో ఉత్తమ బాలనటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో బాలనటిగా అలరించింది. పదహారేళ్ళ ప్రాయంలోనే గాయకుడు, నిర్మల కాన్వెంట్ సినిమాలతో తెలుగువారి ముందుకు హీరోయిన్ గా వచ్చింది శ్రియాశర్మ. అయితే ఆ తర్వాతే కాస్తంత గ్యాప్ తీసుకుంది. గత యేడాది మాత్రం నటనతో పాటు తాను లాయర్ కావాలనుకుంటున్నానని, న్యాయవాద వృత్తిపట్ల తనకు మక్కువ…