దాదాపు 20 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఓ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్నప్పుడల్లా ఐటమ్ సాంగ్స్ ఆమెను కాపాడాయి. ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేక సతమతమౌతున్న హీరోయిన్ .. తిరిగి స్పెషల్ సాంగ్‌నే చూజ్ చేసుకుంది. పెళ్లై పాప పుట్టినా కూడా సేమ్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తోంది శ్రియా. టాలీవుడ్, కోలీవుడ్‌లో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా మారిన శ్రియా…
నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో తో యాంకర్గా మారిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో హోస్ట్ గా బాలయ్య అదరగొట్టేశారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది.ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన బాలయ్య.. ఈ షోలో తనదైన కామెడీ టైమింగ్.. పంచులతో అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నారు.. ఈ షోకు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా అతిథులుగా వచ్చి సందడి చేస్తున్నారు.ఇప్పటివరకు…
శ్రియ శరన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయా హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్ లో శిక్షణను తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్న విషయం తెలిసిందే.. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో ఆ మధ్య తెగ వైరల్ అయ్యింది.ఇక 2001లో ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది.. ఇష్టం అనే టైటిల్ తో…
శ్రియా శరణ్ అందాల ఆరబోత మాములుగా లేదు.బోల్డ్ గా పోజులిస్తూ ఈ బ్యూటీ వెరైటీ డ్రెస్ తో అందరికి షాకిచ్చింది. శ్రియా శరణ్ తాజాగా ఓ అవార్డు ఈవెంట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.. దీనికోసం ఆమె వెరైటీ డ్రెస్‌లో దర్శనమిచ్చింది.. స్లీవ్ లెస్ జీన్స్ టాప్, పక్క నడుములు కనిపించేలా ఉన్న జాయింట్ స్కర్ట్ లో ఆమె మెరిసింది. బ్లూ జీన్స్ డ్రెస్‌లో ఆమె కుర్రాళ్లకి సండే ట్రీట్ ను అందించింది.హాట్‌గా ఫోటోలకు పోజులను ఇచ్చింది. . సైడ్‌లో…
ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. జ్ఞానశేఖర్ తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘గమనం’. శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్, చారుహాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంతో సుజనా రావ్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘గమనం’ తర్వాత జ్ఞానశేఖర్… సుజనారావ్ తోనే మరో సినిమాను నిర్మించబోతున్నారు. కాళీ ప్రొడక్షన్ బ్యానర్ లో జ్ఞానశేఖర్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్…
జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్…
టాలీవుడ్ ఇప్పుడు రెండ్ బిగ్ మూవీస్ ను వెండి తెరపై చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తోంది. ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మార్చ్ 11న విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కూడా మాములుగా లేదు. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మేనియా ఎలా ఉందన్న విషయాన్నీ తాజాగా ఓ అభిమాని చేసిన పని చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న…
“ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల సమయానికే ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. పలు వాయిదాల అనంతరం సినిమాను ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో సమస్య మేకర్స్‌ని కలవరపెడుతోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌లను పరీక్షా సీజన్‌లుగా పరిగణిస్తారు. అందువల్ల పెద్ద సినిమాలు ఆ సమయంలో ఎక్కువగా విడుదల కావు. అయితే ఈ సంవత్సరం మాత్రం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే కోవిడ్-19 థర్డ్ వేవ్ కారణంగా జనవరిలో…