వైరల్ వీడియో : శ్రియా సీక్రెట్ కు ఏడాది !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు అందరు ప్రముఖ టాలీవుడ్ హీరోలు అందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న బ్యూటీ శ్రియా శరణ్. పెళ్ళి అయ్యి, ఒక కూతురు ఉన్న శ్రియా ఇప్పటికీ స్టార్ హీరోలతో జతకడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో కనిపించబోతోంది. అయితే శ్రియా తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ తన సీక్రెట్ కు ఏడాది పూర్తయినట్టు తెలిపింది. లాక్ డౌన్ లో భర్తతో పాటు విదేశాల్లో గడిపిన శ్రియ ఒకరోజు హఠాత్తుగా బేబీతో కన్పించి షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ లోనే పాప పుట్టినట్టు మరో వీడియోలో వెల్లడించింది. అప్పటి వరకూ ఆ విషయంలో చాలా సీక్రెట్ మైంటైన్ చేసింది. తాజాగా తన పాపకు ఏడాది పూర్తయ్యింది అంటూ కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది శ్రియా.
Read Also : యంగ్ టైగర్ న్యూ లుక్… కోర మీసంతో క్లాసీ పిక్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఆ వీడియోలో శ్రియ పాపతో సరదాగా గడుపుతూ కన్పించింది. “మీరు ఇంకా ఆమెను కలవలేదు.. ఆమెకు మీ ప్రేమను అందించండి. ఆమె ప్రతిచోటా స్నేహితులను సంపాదించుకోవాలని, విశ్వం నుండి ప్రేమను పొందాలని, అదృష్టం, ఆనందం ఆమె ఉత్తమ స్నేహితురాలు కావాలని నేను ప్రార్థిస్తున్నాను” అంటూ బేబీపై ప్రేమను కురిపించింది ఈ స్టార్ మామ్. ఈ పోస్ట్ శ్రియ అభిమానులు, శ్రేయోభిలాషుల దృష్టిని ఆకర్షించింది. శ్రియ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అందులోని ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. పాపకు శ్రియ అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
A post shared by Shriya Saran (@shriya_saran1109)



తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు