ఎదిగిపోయిన శ్రియా శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కసౌటీ జిందగీ కే సీరియల్ లో బాలనటిగా ఉత్తరాది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రియా శర్మ 2011లో చిల్లర్ పార్టీ మూవీతో ఉత్తమ బాలనటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో బాలనటిగా అలరించింది. పదహారేళ్ళ ప్రాయంలోనే గాయకుడు, నిర్మల కాన్వెంట్ సినిమాలతో తెలుగువారి ముందుకు హీరోయిన్ గా వచ్చింది శ్రియాశర్మ. అయితే ఆ తర్వాతే కాస్తంత గ్యాప్ తీసుకుంది. గత యేడాది మాత్రం నటనతో పాటు తాను లాయర్ కావాలనుకుంటున్నానని, న్యాయవాద వృత్తిపట్ల తనకు మక్కువ ఉందని మనసులో మాట వెల్లడించింది. విశేషం ఏమంటే… తమిళంలో సూర్య, జ్యోతిక జోడీకి వెండితెర కూతురుగా నటించిన శ్రియా శర్మ, తెలుగు అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మలో నటించి ఉండాల్సింది. జస్ట్ ఆ మూవీ ఆమె చేజారిపోయింది. అయితే… 24 సంవత్సరాల శ్రియా శర్మ ఇప్పుడు ప్రౌఢగా అందంగా, ఆకర్షీణయంగా తయారైంది. చక్కని చీరకట్టులో మెరిసిపోతూ, కొన్ని ఫోటోలు దిగి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మొత్తం మీద ఇటు నటిగా, అటు లాయర్ గా రాణించాలని ఆశపడుతున్న శ్రియా శర్మ కోరిక ఏమేరకు నెరవేరుతుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!