Shreyas Talpade: ఓమ్ శాంతి ఓమ్, గోల్ మాల్ రిటర్న్స్, గోల్ మాల్ 3, గోల్ మాల్ అగైన్, హౌజ్ ఫుల్ 2 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు యాక్టర్ శ్రేయస్ తల్పడే. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి హిందీలో డబ్బింగ్ చెప్పాడు శ్రేయస్ తల్పడే. ప్రస్తుతం వెల్కమ్ టు జంగల్ సినిమాలో నటిస్తున్న శ్రేయస్ తల్పడేకి హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్ కి తరలించారు. గురువారం సాయంత్రం…
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్‌కు నార్త్‌లో ఎంత పేరు వచ్చిందో.. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పడేకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అయిన శ్రేయాస్ తల్పడే కామెడీ, సీరియస్ రోల్స్‌లో తన నటనతో అందరినీ మెప్పించారు. ‘అజాగ్రత్త’ సినిమాతో శ్రేయాస్ తల్పడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాధిక కుమారస్వామి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం. శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవిరాజ్ ఈ మూవీని…
జీవితంలో ఓ లక్ష్యం అంటూ పెట్టుకుంటే ‘నెవ్వర్ గివ్ అప్’ అంటారు. అపజయానికి కృంగిపోకుండా ముందుకు సాగితేనే ఏదో ఒక రోజు విజయపు వాకిలి ఎదుట నిలువ గలుగుతాం. అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే! తన 41 సంవత్సరాల వయసులో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు తొలిసారి ఎంపికయ్యాడు ప్రవీణ్. ముంబైకి చెందిన ఈ క్రికెట్ జీవితం ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకుంది. చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టమున్నా…