Shreyas Iyer Creates a History in IPL: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా ఫైనల్‌కు చేరడంతో శ్రేయస్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఐపీఎల్ 2020…
Shreyas Iyer Says Iam extremely happy with the KKR Performances: బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే తాము క్వాలిఫయర్-1లో విజయం సాధించామని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. కోల్‌కతా జట్టు ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చిందని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చుతున్నారన్నారు. రెహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం అని శ్రేయస్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 21న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 6 మ్యాచ్ లలో 4 గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 7 మ్యాచ్ లలో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. నేటి మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.…
KKR Skipper Shreyas Iyer fined Rs 12 lakh in KKR vs RR: రాజస్తాన్ రాయల్స్‌పై ఓడి బాధలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. రాయల్స్‌పై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి…
KKR Captain Shreyas Iyer Says This game a bitter pill to swallow: రాజస్తాన్ రాయల్స్‌పై ఓటమిని తాము అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని, మాటలు రావడం లేదని భావోద్వేగానికి గురయ్యాడు. సునీల్ నరైన్ జట్టుకు గొప్ప ఆస్తి అని, అతను ప్రతి గేమ్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని ప్రశంసించాడు. జోస్ బట్లర్ తన హిట్టింగ్‌తో తమ ఓటమిని శాసించాడని…
ఇన్నింగ్స్ ప్రారంభం చూశాక తాము 220 పరుగుల వరకు చేస్తామనుకున్నామని, 272 స్కోర్ చేస్తామని మాత్రం అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు (277) మిస్ అయినందుకు తమకు ఏమాత్రం బాధ లేదన్నాడు. యువ ఆటగాడు రఘువంశీ నిర్భయంగా ఆడాడని, యువ బౌలర్ హర్షిత్ రాణా గాయం పరిస్థితిపై తమకు ఇంకా తెలియదని శ్రేయస్ చెప్పాడు. బుధవారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్…
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేషనల్ క్రికెట్ ఆకాడమీ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అధికారికంగా ఎన్సీఏ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్సీఏ సలహా మేరకు అయ్యర్ ముంబైలోని వెన్నె ముక నిపుణుడిని సంప్రదించగా.. అతను అయ్యర్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
BCCI To Give Central Contract to Shreyas Iyer: బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఐపీఎల్ కోసం దేశవాళీ క్రికెట్లో ఆడటానికి ఆసక్తి చూపట్లేదనే కారణంతో వీరిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్ బీసీసీఐ తొలగించింది. అయితే శ్రేయస్‌పై వేటు వేసిన బీసీసీఐపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.శ్రేయస్‌కు మద్దతుగా మాజీ క్రికెటర్లు నిలిచారు. ఇంగ్లండ్ సిరీస్ ముందు రంజీట్రోఫీ ఆడాడని, వన్డే…
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ -2024 లో భాగంగా జరుగుతున్నముంబై - విదర్భ ఫైనల్ మ్యాచ్ లో విధ్వంసక ఇన్నింగ్స్ తో అందరి ఫోకస్ తన పై పడేలా చేశాడు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్. గత కొన్ని రోజులుగా అనవసర వివాదంతో ఈయన వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ తో జరిజిన టెస్టులో ఘోరమైన ఫామ్ తో రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డ ఈయనను పూర్తి సిరీస్ కు సెలక్ట్ చేయలేదు…