Shreyas Iyer on KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్‌లో ముందుగా బౌలింగ్ చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నాం అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు చాలా దూకుడుగా ఆడారని, అద్భుతంగా ఆడినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. కీలక పోరులో మిచెల్ స్టార్క్ గొప్ప ప్రదర్శన చేశాడని, యువ ఆటగాళ్లు తనని చూసి ఎంతో నేర్చుకోవచ్చని శ్రేయస్…
KKR Skipper Shreyas Iyer fined Rs 12 lakh in KKR vs RR: రాజస్తాన్ రాయల్స్‌పై ఓడి బాధలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. రాయల్స్‌పై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి…
BCCI To Give Central Contract to Shreyas Iyer: బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఐపీఎల్ కోసం దేశవాళీ క్రికెట్‌లో ఆడటానికి ఆసక్తి చూపట్లేదనే కారణంతో వీరిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్ బీసీసీఐ తొలగించింది. అయితే శ్రేయస్‌పై వేటు వేసిన బీసీసీఐపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.శ్రేయస్‌కు మద్దతుగా మాజీ క్రికెటర్లు నిలిచారు. ఇంగ్లండ్ సిరీస్ ముందు రంజీట్రోఫీ ఆడాడని, వన్డే…