ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 9లో ఆసక్తికరమైన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి, ఈ ఏడాది “అగ్నిపరీక్ష” పేరుతో ఒక స్పెషల్ షోను డిజైన్ చేసిన స్టార్ మా సంస్థ, అందులో నుంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాగా వైరల్ అయిన జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాబోతోంది. Also Read:Mana Shankara Vara…
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య వ్యహారంలో శేఖర్ బాషా చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాశం అయ్యాయి. లావణ్య డబ్బులు కోసమే ఇదంతా చేస్తుందని శేఖర్ బాషా ఆరోపంచాడు. ఈ నేపథ్యంలో శేఖర్ భాషపై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం ఓ వైపు నడుస్తూ ఉండగా బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పై మరో కేసు నమోదు అయింది. హైదరాబాద్ నార్సింగి పీస్ లో శేఖర్ భాషాపై మరో కేసు…