అక్కినేని నాగ చైతన్య కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్నీ చై తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. షోయూ అనే పేరుతో హైదేరాబద్ లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం చై తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘షోయూ’ క్లౌడ్ కిచెన్ విధానంలో పనిచేస్తుంది.. మీకు కావాల్సిన వంటకాలను స్విగ్గీ ద్వారా…