సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన 'బుట్టబొమ్మ' చిత్రం శనివారం జనం ముందుకు వచ్చింది. ఈ సినిమాకు చక్కని స్పందన లభిస్తోందని, ఇందులోని సందేశాన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చిత్ర బృందం తెలిపింది.
'బుట్టబొమ్మ'తో తెలుగువారి ముందుకు వస్తున్న మరో యువ నటుడు సూర్య వశిష్ఠ. ప్రముఖ కో-డైరెక్టర్ స్వర్గీయ సత్యం తనయుడైన సూర్య ఈ చిత్రం ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందంటున్నాడు.
ఒకప్పటి బాలనటి అనికా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన సినిమా 'బుట్టబొమ్మ'. మలయాళ మాతృక 'కప్పెలా' కంటే 'బుట్టబొమ్మ' కలర్ ఫుల్ గా ఉంటుందని అనికా చెబుతోంది.
అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మూవీ 'బుట్టబొమ్మ'. శౌరి చంద్రశేఖర్ రమేశ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.