కరోనా నుంచి కోలుకున్నవారికి బ్రిటన్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పలువురికి ఊపిరితిత్తుల్లో లోపాలు ఉన్నట్లు తమ పరిశోధనలో స్పష్టమైందని బ్రిటన్ సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ వల్ల అంతర్గతంగా ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. అయితే సాధారణ పరీక్షల్లో ఈ లోపం బయట పడకపోవచ్చని వారు సూచించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత పలువురిలో శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. అయితే అది అలసట వల్ల జరుగుతుందా…
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. అయితే ఒకరోజు తగ్గితే మరోరోజు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. శనివారం రాష్ట్రంలో 4,416 కేసులు రాగా.. ఇవాళ కాస్త తక్కువ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 4,393 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,31,212 కాగా, మరణాల సంఖ్య 4,071గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,95,942గా ఉంది. రాష్ట్రంలో…
దేశంపై మరోసారి కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు నిపుణులు చెప్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం… దేశంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలకు, వాస్తవ లెక్కలకు వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. దేశంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా మరణాలు ఐదు లక్షలు ఉంటే… వాస్తవానికి దీని కంటే 6-7 రెట్లు అధికంగా ఉండొచ్చని…
మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరమని వైద్యులు తెలుపుతున్నారు. ఆరోగ్యకరమైన శృంగారం మనిషిని అత్యంత ఉత్సహంగా ఉండేలా చేస్తోందట.. ప్రస్తుతం సమాజంలో ఉన్న చాలామందికి శృంగారం గురించి, దానివలన కలిగే లాభాల గురించి తెలియదని నిపుణుల సర్వేలో తేలింది. తమ భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడం కొంతమంది ఎంజాయ్ చేస్తారు.. ఇంకొంతమంది ఏదో చేయాలి కాబట్టి చేస్తుంటారని ఆ సర్వేలో తేలింది. ఇంకొంతమంది రతి సమయంలో అతి చేస్తారని తేలింది. అలా…
మగాడు.. ఎప్పుడు గంభీరంగా ఉండాలి.. ఆడది.. ఎప్పుడు తల దించుకొని ఉండాలి. సమాజంలో ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. మగాడు ఏడవకూడదు.. ఏడిస్తే.. చూడు వాడు ఆడదానిలా ఏడుస్తున్నాడు అని గెలిచేస్తారు.. పరిస్థితిని బట్టి కూడా మగాడు కన్నీటి చుక్క రాల్చకూడదు.. సింహం, పులి అని వారిని పోలుస్తూ.. సింహాలు ఏడవవు అని నొక్కి వక్కాణించేస్తారు. కానీ, మగాళ్లు ఖచ్చితంగా ఏడవాలి అని కొన్ని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. అలా ఏడిస్తేనే మనిషిలో ఉన్న భారం మొత్తం…