Naga Chitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల కన్నా.. వ్యక్తిగతంగా చై గురించిన టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న థాంక్యూ విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో మూడు ప్రాజెక్ట్ లు లైన్లో ఉన్నాయి.