అక్కినేని నాగ చైతన్య, సమంతాలు 2021 అక్టోబర్ లో డివోర్స్ తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయి ప్రస్తుతం ఎవరి లైఫ్స్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. సమంతా తన సినిమాలతో బిజీగా ఉంటే, చైతన్య తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. అయితే సామ్ తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ చై, శోభిత వరకూ వెళ్ళాయి కానీ ఇద్దరూ పెద్దగా రెస్పాండ్…