ఇప్పటి జనరేషన్ కు అంతగా తెలియని ఓ అద్భుతమైన నటి శోభన. పేరుకు మలయాళమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఆమెకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. 80-90స్‌లో వెండి తెరను ఓ ఊపు ఊపేసిందీ ఈ యాక్ట్రెస్. బేసికల్‌గా క్లాసికల్ డ్యానరైన శోభన కళ్లతోనే హవా భావాలు పలికించగలదు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మెయిన్ ఇండస్ట్రీ స్ లోని స్టార్ హీరోలతో వర్క్ చేసిన ఈ తారామణి కెరీర్ ఫేడవుటవుతోంది అనుకున్న టైంలో నటనకు బ్రేక్ ఇచ్చి తనకు ఎంతో…
Suhasini Maniratnam recalls refusing to sit on hero’s lap and to eat ice cream: నటి సుహాసిని మణిరత్నం, తమిళ ప్రముఖ దర్శకుడు నిర్మాత మణిరత్నం భార్య. ఆమె ఇటీవల సెట్‌లో తాను చాలా అసౌకర్యంగా ఉన్నందున ఒక సీన్ చేయడానికి తాను ఎలా నిరాకరించానో వివరించింది. హీరో ఒడిలో కూర్చుని అతను తింటున్న ఐస్‌క్రీమ్‌ను తాను తినాల్సినట్టు డైరెక్టర్ చెప్పారని ఆ సమాయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.…
ఇటీవలి కాలంలో అందరిచే ఆదరణ పొందుతున్న సిద్ధ వైద్యానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీని సీడీ రూపంలో రూపొందించారు దర్శకుడు యమునా కిషోర్. సిద్ధ వైద్యంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన డా. శ్రీమతి సత్య సింధూజ గారి ద్వారా ఈ విశేషాలను ప్రజలకు అందించారు. సిద్ధ వైద్యానికి సంబంధించిన ఈ సీడీ ఆవిష్కరణకు చెన్నై నుంచి ప్రఖ్యాత తార శోభన గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, స్వయంగా ఆవిష్కరించారు. సిద్ధ వైద్యం గొప్పతనం, అది ప్రజలకు ఏ…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనగానే టక్కున తూటాలాంటి డైలాగ్స్ గుర్తొస్తాయి.. హీరో ఇంట్రడక్షన్.. ఇద్దరు హీరోయిన్లు.. మెస్మరైజ్ చేసే సాంగ్స్.. బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. మరు ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అనగానే సీనియర్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న పాత్రలకైనా సరే బాగా పాపులారిటీ ఉన్న నటులను ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ దొరక్కపోతే పరభాష నటులను దింపుతాడు.. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’లో నదియా ..…