Suhasini: ఆ హీరో ఒళ్ళో కూర్చొని ఎంగిలి ఐస్ క్రీం తినమన్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suhasini Maniratnam recalls refusing to sit on hero’s lap and to eat ice cream: నటి సుహాసిని మణిరత్నం, తమిళ ప్రముఖ దర్శకుడు నిర్మాత మణిరత్నం భార్య. ఆమె ఇటీవల సెట్‌లో తాను చాలా అసౌకర్యంగా ఉన్నందున ఒక సీన్ చేయడానికి తాను ఎలా నిరాకరించానో వివరించింది. హీరో ఒడిలో కూర్చుని అతను తింటున్న ఐస్‌క్రీమ్‌ను తాను తినాల్సినట్టు డైరెక్టర్ చెప్పారని ఆ సమాయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సుహాసిని తన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, “నన్ను హీరో ఒడిలో కూర్చోమని అడిగారు, నేను నిరాకరించాను’’ అని అన్నారు. ఇది ఒక పార్కులో షూట్ చేస్తున్నారు భారతదేశంలో, 1981లో, పార్క్‌లో ఏ స్త్రీ పురుషుడి ఒడిలో కూర్చోదు కాబట్టి నేను అక్కడ కూర్చోను’ అని చెప్పానని అన్నారు.
Martin Luther King: అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్‌లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
అతను ఐస్ క్రీం తింటూ నాకు తినిపిస్తున్న షాట్ కూడా చేయమన్నారు, నేను వద్దు అన్నాను, నాకు అదే ఐస్ క్రీం వద్దు, ఆ సీన్ మార్చండి లేదా నాకు మరో ఐస్ క్రీం తీసుకురండి అని చెప్పానని అన్నాను. అలా చెబితే నా డ్యాన్స్ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు, మీరు అలా తిరస్కరించకూడదు కదా అని అంటే నేను ఐస్ క్రీంను తిరస్కరించగలను, అసలు నేను దానిని తాకనని కూడా చెప్పనని అన్నారు.” ఇలాంటి విషయంలో తనకు మద్దతు ఇచ్చే వ్యక్తిని సెట్‌లో ఎప్పుడూ ముందే ఒకరిని కనుగొంటానని ఆమె చెప్పుకొచ్చారు. తన సహనటి శోభనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని సుహాసిని అన్నారు. మలయాళ చిత్రాల్లో నటించిన జాతీయ అవార్డు గ్రహీత నటి శోభన ఒక సీన్ చేయడానికి నిరాకరించినప్పుడు సుహాసినిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని అడిగారట. నేను ఇప్పటికీ శోభన అంశాన్ని గుర్తుంచుకుంటానని అన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్‌లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!