ఆ రోజుల్లో శోభన్ బాబు - శారద జంటకు ప్రేక్షకుల్లో భలే క్రేజ్ ఉండేది. 'మనుషులు మారాలి' చిత్రంలో శారద, శోభన్ బాబు భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమా ఘనవిజయం...
Shobhan Babu: నటరత్న యన్టీఆర్ అంటే నటభూషణ శోభన్ బాబుకు ఎంతో అభిమానం. శోభన్ ఇంట్లో యన్టీఆర్ అతిపెద్ద చిత్రపటం ఆయన ఆఫీస్ రూమ్ లో దర్శనమిస్తుంది. రామారావు అంటే శోభన్ కు అంత అభిమానానికి కారణం, యన్టీఆర్ 'దైవబలం'తోనే శోభన్ బాబు చిత్రసీమలో అడుగు పెట్టారు.
Venkatesh: విక్టరీ వెంకటేష్ కు ఫ్యాన్స్ వార్ ఉండవు.. ఆయన అంటే అందరికి అభిమానమే.. టాలీవుడ్ మొత్తానికి ఆయనే వెంకీ మామ. ప్రస్తుతం వెంకీ తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Shobhan Babu: తన చిత్రాల ద్వారా చిత్రసీమకు పరిచయం అయిన వారిని ప్రోత్సహించడంలో నటరత్న యన్టీఆర్ ఎప్పుడూ ముందుండేవారు. తెలుగునాట అందాల నటుడు అన్న పేరు సంపాదించిన యన్టీఆర్, శోభన్ బాబును ఎంతగానో ప్రోత్సహించారు.
Kaikala Satyanarayana: నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుతోనూ తరువాతి తరం స్టార్ హీరోలయిన చిరంజీవి,బాలకృష్ణతోనూ సత్యనారాయణ సొంత చిత్రాలు నిర్మించడం విశేషం.
Adapaduchu: తెలుగు ప్రజల హృదయాల్లో 'అన్న'గా సుస్థిర స్థానం సంపాదించిన నటులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి. రామారావు. అనేక చిత్రాలలో తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు అన్నగా నటించి మెప్పించిన నటరత్న నటన మరపురానిది. ఆ తీరున ఆయన అభినయంతో అలరించిన చిత్రం 'ఆడపడుచు'. 1967 నవంబర్ 30న విడుదలైన 'ఆడపడుచు' జనాన్ని విశేషంగా అలరిం�
Tollywood Senior Heroes:తెలుగు చిత్రసీమలో 'నట పంచపాండవులు'గా పేరొందిన యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు అందరూ వందలాది చిత్రాల్లో నటించారు.
కృష్ణంరాజు ఎందరు కథానాయికలతో నటించినా, ఆయనకు అచ్చివచ్చిన నాయిక వాణిశ్రీ అనే చెప్పాలి. వాణిశ్రీతో కలసి కృష్ణంరాజు అంతకు ముందు పలు చిత్రాలలో నటించారు. కొన్ని చిత్రాలలో ఆమెను రేప్ చేయబోయే విలన్ గానూ కనిపించారు. అయితే వారిద్దరూ కలసి నవలా చిత్రం `జీవనతరంగాలు`లో అక్క-త�