బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 14 వారాలాను పూర్తి చేసుకుంది.. ఈవారంకు తక్కువ ఓటింగ్ ఉన్న బిగ్ బాస్ దత్త పుత్రిక శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఈమెపై ఎంత నెగెటివిటీ ఉన్నా కూడా ఎన్ని ఓట్లు తక్కువ వేసినా కూడా 14 వారాల వరకు ఈమెను హౌస్లో నెట్టుకు వచ్చారు.. మొదటి వారం నుంచే నామినేషన్స్ లో ఉంటున్న అమ్మడిని బిగ్ బాస్ సేఫ్ చేస్తూ వస్తుందని జనాల్లో టాక్ ను కూడా అందుకుంది..…