Virat Kohli to play against Tagenarine Chanderpaul in IND vs WI 1st Test: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్ తొలి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. డొమినికా వేదికగా బుధవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌తోనే 2023-25 డబ్ల్యూ�