రాజ్ తరుణ్ హీరో గా నటించిన జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట. ఓటీటీ జీ5 వేదికగా వీక్షకులను ఆకట్టుకున్న ఈ సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ సినిమాలు వేదికగా ప్రసారం కానుంది.ఈ మొత్తం సీజన్‌ని ఒక సినిమాగా అందించనుంది. జీ5లో అత్యధికంగా వీక్షించిన తెలుగు సిరీస్ గా అహ నా పెళ్లంట ఫిబ్రవరి 29 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. పెగాససన్ సినీ కార్ప్ తౌరుర్ సినీ కార్ప్ సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ త్రిపుర క్రియేషన్స్ బ్యానర్ లపై భీరం సుధాకర్ రెడ్డి శివానీ రాజశేఖర్ శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కీలక పాత్రలో…
తెలుగులో సీనియర్ హీరోలే కాదు యువ కథానాయకులు కూడా ఇప్పుడు వెబ్ సీరిస్ లో నటించడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే సుశాంత్ ఓ వెబ్ సీరిస్ లో నటిస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ సైతం వెబ్ సీరిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జీ 5 ఒరిజినల్ వెబ్ సీరీస్ ‘అహ నా పెళ్ళంట’లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా శివానీ రాజశేఖర్ నటిస్తోంది. గతంలో ‘ఏబీసీడీ’ చిత్రాన్ని డైరెక్ట్…