‘Shivam Bhaje’ amasses 100M streaming minutes on Amazon Prime, Aha: అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో ఇటీవల అమెజాన్ ప్రైం మరియు ఆహా లో విడుదలైన కొన్ని రోజుల్లోనే ‘100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్’…
Shivam Bhaje: అశ్విన్ బాబు హీరోగా శివం భజే అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలు మీద రిలీజ్ అయ్యి హిట్ సినిమాగా నిలిచింది. ట్రైలర్లో శివుడి షాట్ ఒకటి కనిపించడంతో ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఆకట్టుకునే స్క్రిప్ట్‌ని తీసుకొచ్చిన నిర్మాత మహేశ్వర రెడ్డి మరియు దర్శకుడు అప్సర్‌ని చిత్ర ప్రముఖుడు అశ్విన్ బాబు అభినందించారు. “ప్రతి ప్రాజెక్ట్‌కి…
Shivam Bhaje Producer Maheshwara Reddy Nooli Interview: గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ సినిమా ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ అంచనాలను పెంచేసింది. తాజాగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన…
ఓంకార్ తమ్ముడిగా జీనియస్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అశ్విన్ బాబు. తొలి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన వెనకడుగు వేయక విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోగా పలు చిత్రాలలో నటించాడు ఈ యంగ్ హీరో. ‘రాజు గారి గది’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు అశ్విన్. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే”. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న…
‘Shivam Bhaje’: ‘Ram Ram Eeswaram’ is hypnotic: భారీ అంచనాల మధ్య ఆగస్టు 1న ప్రపంచవ్యాప్త విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రం నుండి మొదటి పాట ఈ రోజు విడుదలైంది. ‘రం రం ఈశ్వరం’ అని మొదలయ్యే ఈ శివ స్తుతి పాట లిరికల్ వీడియోని సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ద్వారా విడుదల చేశారు. Release clash : ఏమప్పా కన్నప్ప..ఏంటి…
Ganga Entertainments ‘Shivam Bhaje’ Worldwide Grand Release on August 1st: చిన్న సినిమాలు అన్నీ ఒక్క సారిగా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆగస్టు రెండో తేదీన రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్, విజయ్ ఆంటోనీ తుఫాన్, వరుణ్ సందేశ్ విరాజి, శ్రీ కమల్ ఉషా పరిణయం, రాజ్ తరుణ్ తిరగబడరా సామి అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఐదు సినిమాల కంటే ఒకరోజు ముందు రిలీజ్ అవుతోంది గంగా…
‘Shivam Bhaje’ First Look: అశ్విన్ బాబు హీరోగా గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో ‘శివం భజే’ అనే సినిమా తెరకెక్కుతోంది. అప్సర్ దర్శకుడుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ ‘శివం భజే’ అందరి దృష్టిని ఆకర్షించగా ఈ రోజు చిత్రం నుండి హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో ఒంటి కాలి మీద నిలబడి ఒంటిచేత్తో మనిషిని ఎత్తేసి…