Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో మురళీ మోహన్, సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిలిం నగర్ సోసైటీలో…
‘Ugly Story’ Movie Glimpse released : ఇటీవల వధువు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా మూవీ అగ్లీ స్టోరీ. లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మించగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్ లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే…
Shivaji Raja: టాలీవుడ్ ప్రేక్షకులకు శివాజీ రాజా పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరోగా ఎన్నో వందల సినిమాలో నటించారు ఆయన.
(ఫిబ్రవరి 26న శివాజీరాజా పుట్టినరోజు)విలక్షణమైన నటనకు సలక్షణమైన రూపం శివాజీ రాజా అని చెప్పవచ్చు. చిత్రసీమను నమ్ముకున్నవారి నమ్మకం వమ్ము కాదని సామెత! అలా సినిమా రంగాన్ని నమ్ముకొని తమకంటూ ఓ గుర్తింపు సంపాదించిన వారిలో శివాజీ రాజా పేరు కూడా చోటు చేసుకుంది. వందలాది చిత్రాలలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకున్నారాయన. నవతరం ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారాయన. శివాజీ రాజా 1962 ఫిబ్రవరి 26న భీమవరంలో జన్మించారు. ఆయన తండ్రి జి.రామరాజు, తల్లి చంద్రావతి. చదువుకొనే…
సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘జెమ్’. ఈ చిత్రాన్ని సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘జెమ్’ చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ‘జెమ్ మూవీని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్,…